వార్తలకు తిరిగి వెళ్లండి

22/A భూముల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి నేడు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు MCHRDలో జరిగే సమావేశంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలో ఉంచిన భూముల వివరాలను మంత్రులకు సీఎం వివరించనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

