వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీఎం చంద్రబాబు ఇవాళ 15వసారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డితో ప్రారంభమైంది.
అనంతరం పలువురు సీఎంలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. చంద్రబాబు కూడా గతంలో పట్టువస్త్రాలు సమర్పించగా, ఇవాళ 15వసారి సమర్పించనున్నారు.
Comments
Loading comments...

