Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలు అదృశ్యంపై కేసు నమోదు

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 6:52 PM శ్రీకాకుళంGeneral
వృద్ధురాలు అదృశ్యంపై కేసు నమోదు - Udayam
మందస మండలం చిన్న లోహరిబంద గ్రామానికి చెందిన తాళ్ల వీరమ్మ (63) సెప్టెంబర్‌ 9న అంబుగాం సంతకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఫిట్స్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె కోసం కుటుంబ సభ్యులు, బంధువులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుమారుడు తాళ్ల మాధవరావు ఫిర్యాదుతో మందస ఎస్‌ఐ కె. కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరమ్మ ఎరుపు రంగు చీర, జాకెట్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...