Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలు అదృశ్యం.. కేసు నమోదు

Follow Udayam on Google
RAGHU Aug 20, 2026 8:26 AM శ్రీకాకుళంGeneral
వృద్ధురాలు అదృశ్యం.. కేసు నమోదు - Udayam
జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు చింత చిన్నమ్మడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. ఈ నెల 17న నరసన్నపేట బంధువు ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Comments

G
Loading comments...