Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:20 AM చిత్తూరుGeneral
వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు - Udayam
రైల్వేకోడూరులో బంగారు నగలు కోసం 70 ఏళ్ల వృద్ధురాలిని నమ్మించి ఇంట్లోకి పిలిచి పప్పుగుత్తి, గుండ్రాయితో మోది హత్య చేసిన తల్లీకుమారులను పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట డీఎస్పీ వెల్లడించారు.

Comments

G
Loading comments...