వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజంలో వయోవృద్ధుల పట్ల ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, వారికి అవసరమైన సహకారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, FRO సునీల్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం TTDC భవన్ లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
వయోవృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, గౌరవప్రదమైన జీవనం ఆవశ్యకతను వివరించారు. వృద్ధుల ఆత్మగౌరవాన్ని కాపాడటం కుటుంబ సభ్యుల ప్రాథమిక విధి అన్నారు
Comments
Loading comments...

