Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 17, 2026 9:59 PM రాజన్న సిరిసిల్లGeneral
వృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన కలెక్టర్ - Udayam
రాష్ట్రీయ వయో శ్రీ యోజన ద్వారా అర్హులైన వృద్ధులకు సహాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఐడీఓసీలో ఉపకరణాలను పరిశీలించి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 3,521 మంది సీనియర్ సిటిజన్లకు రూ.2.90 కోట్ల విలువైన 16,631 సహాయ పరికరాలు మంజూరయ్యాయని వెల్లడించారు. వీల్‌చైర్లు, కమోడ్ వీల్‌చైర్లు, చెవి మిషన్లు, వాకింగ్ స్టిక్స్ తదితర పరికరాలు అందించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...