వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC) పేరు, ‘పూలు-గడ్డి’ గుర్తు వినియోగంపై ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అరూప్ రాయ్, మమతా బెనర్జీ నేతృత్వంలోని ఇరువర్గాలు ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరును, ‘పూలు-గడ్డి’ గుర్తును వినియోగించకూడదని స్పష్టం చేసింది. ఇరువర్గాలు తమకు నచ్చిన పేర్లు, ఈసీ జాబితాలోని వేర్వేరు ఉచిత గుర్తులను ఎంచుకోవచ్చని తెలిపింది.
Comments
Loading comments...

