Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేజస్వీ ఫిర్యాదులు పట్టించుకోను: రవిశంకర్

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:49 PM జాతీయంGeneral
తేజస్వీ ఫిర్యాదులు పట్టించుకోను: రవిశంకర్ - Udayam
బిహార్‌లో తేజస్వీ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. తేజస్వీ ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తుంటారని, ఆయన ఆవేదనపై తాను స్పందించాల్సిందేమీ లేదన్నారు. తన నియోజకవర్గంలో వరద పరిస్థితులపై ఇప్పటికే చర్యలు చేపట్టానని తెలిపారు. కేంద్ర వ్యవసాయ మంత్రి ఆదేశాలతో తేజస్వీ నియోజకవర్గాన్ని కూడా సందర్శించానని చెప్పారు.

Comments

G
Loading comments...