Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసాధారణ మరణాలపై సుప్రీం ఆందోళన

Follow Udayam on Google
sanjay Sep 17, 2026 10:58 PM జాతీయంGeneral
అసాధారణ మరణాలపై సుప్రీం ఆందోళన - Udayam
మణిపూర్‌లోని సహాయ శిబిరాల్లో ప్రజలు అసాధారణంగా చనిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మరణాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. శిబిరాల్లో మరణాలకు దారి తీసిన పరిస్థితులు, పోస్ట్ మార్టం నివేదికలు, శిబిరాల్లో నివసిస్తున్న నిర్వాసితుల రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరాలు ఇవ్వాలని సూచించింది.

Comments

G
Loading comments...