Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా చెల్లిని చంపిన హరిబాబును నేనే హత్య చేశా

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:45 PM నిజామాబాద్General
నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో నిందితుడు సంతోష్ పోలీసులకు లొంగిపోయాడు. హరిబాబును తానే హత్య చేసినట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. తన చెల్లికి జరిగినట్లు మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతోనే హత్య చేశానని పేర్కొన్నాడు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎదురుచూశానని, న్యాయం జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.

Comments

G
Loading comments...