వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఆర్మీ నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎయిడ్-డి-క్యాంప్ (ADC)గా నియమితులైన తొలి మహిళా అధికారిగా మేజర్ నవ్యా షెకావత్ ఘనత సాధించారు. మొత్తంగా ఈ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు.
అంతకుముందు ఇండియన్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ యశస్వీ సోలంకి ADCగా పనిచేశారు. అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతికి ADC సహాయకారిగా ఉంటూ ప్రోటోకాల్ అమలులో కీలకంగా వ్యవహరిస్తారు.
Comments
Loading comments...

