Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ సిబ్బంది అరెస్ట్‌కు బొల్లారం పోలీసుల రాక

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:44 PM హైదరాబాద్General
కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లను మరో కేసులో అరెస్ట్ చేసేందుకు బొల్లారం పోలీసులు రావడంతో పరిస్థితి వేడెక్కింది. కేటీఆర్ సిబ్బందిని సైఫాబాద్ స్టేషన్‌లోనే విచారించాలని, వారి పూర్తి బాధ్యత సైఫాబాద్ పోలీసులదేనని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు బొల్లారం పోలీసులకు సైఫాబాద్ పోలీసులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...