వార్తలకు తిరిగి వెళ్లండి
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించుకుంటున్న 16 ఏళ్ల సత్యసాగర్, షీలా అరుణ నూతిలో పడి మృతి చెందారు. పెళ్లికి అరుణ కుటుంబం అంగీకరించకపోవడంతో గతంలో పలుమార్లు ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇటీవల మళ్లీ కలిసి ఉంటున్న ఈ జంట మృతి పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

