వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా, ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించే ‘లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్-2026’కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నట్లు వైట్‌హౌస్ అధికారి తెలిపారు.
అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు 262-159 ఓట్లతో ఆమోదం పొందింది. ఇప్పటికే సెనేట్ కూడా బిల్లుకు ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...

