వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మై భారత్ ఆధ్వర్యంలో సపోర్ట్ నిరాశ్రయుల వసతి గృహంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సపోర్ట్ సంస్థ అధ్యక్షులు పి. జోసెఫ్, మై భారత్ ఆఫీస్ అసిస్టెంట్ ఎస్. రాజకుమారి, వాలంటీర్ మహేష్ మాట్లాడుతూ వృద్ధులను ప్రేమగా చూసుకోవాలన్నారు.
వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

