వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నారాయణపేటలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. వృద్ధుల మహిళా స్వయం సహాయక సంఘాలు పొదుపుతో పాటు ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, నిరంతర విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు.
వృద్ధులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించి, వారి యోగక్షేమాలు, పింఛన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...



