Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుల బీడీ కార్మికుల పెన్షన్ అప్లికేషన్లు తీసుకోవాలి

Follow Udayam on Google
babu varun Aug 24, 2026 1:56 PM రాజన్న సిరిసిల్లGeneral
వృద్ధుల బీడీ కార్మికుల పెన్షన్ అప్లికేషన్లు తీసుకోవాలి - Udayam
వృద్ధుల , బీడీ కార్మికుల పింఛన్ అప్లికేషన్ తీసుకోవాలని గంభీరావుపేట బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధుల, బీడీ కార్మికుల దరఖాస్తు తీసుకోకపోవడంతో కడుపు కొడుతుందని, అందర్నీ సమన్వయంగా న్యాయం చేయాలని, వారి దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కెసిఆర్ అందరికీ పింఛన్ ఇచ్చారని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...