వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో బూట్లు తడవకుండా ఉండేందుకు రెవెన్యూ అధికారి (పట్వారీ) నీలేష్ నామ్‌దేవ్ 65 ఏళ్ల వృద్ధుడి వీపుపై ఎక్కి కాలువ దాటాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
స్పందించిన జిల్లా యంత్రాంగం బాధ్యుడైన పట్వారీని తక్షణమే సస్పెండ్ చేసింది.
Comments
Loading comments...

