వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సైఫాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
Comments
Loading comments...

