వార్తలకు తిరిగి వెళ్లండి

కాపీరైట్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి పాటలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారంటూ సరిగమ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సంగీత దర్శకుడు ఇళయరాజాకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఇళయరాజా ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆ నగదును తమకు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్పందించాలని కోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...

