Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ విడాకుల సెటిల్‌మెంట్

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 10:11 PM జాతీయంGeneral
భారీ విడాకుల సెటిల్‌మెంట్ - Udayam
దక్షిణ కొరియా గేమింగ్ దిగ్గజం క్వాన్ హ్యూక్-బిన్‌ తన మాజీ భార్యకు రూ.18 వేలకోట్ల ఆస్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కంపెనీ ప్రారంభంలో సహకారం, కుటుంబ బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ఈ సంచలన తీర్పు వెలువరించారు.

Comments

G
Loading comments...