వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లాలాగూడలో దంపతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో భార్య ఉరివేసుకోగా, భర్త రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు.
కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

