Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో భార్యను హత్య చేసిన భర్త

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:20 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో భార్యను హత్య చేసిన భర్త - Udayam
అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం సమీపంలో కారులో ప్రయాణిస్తున్న భార్య రేణుకను భర్త విద్యాసాగర్ గొంతు నులిపి హత్య చేశాడు. నాలుగు నెలల క్రితమే వివాహం కాగా, ఈ ఘటన అనంతరం నిందితుడు బంధువులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. పోలీసులు కారును ఆపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...