Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారుడి ఫొటో పంచుకున్న వరుణ్‌-లావణ్య

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:52 PM హైదరాబాద్General
కుమారుడి ఫొటో పంచుకున్న వరుణ్‌-లావణ్య - Udayam
వరుణ్‌తేజ్‌-లావణ్య దంపతులు తమ కుమారుడు వాయువ్‌ తేజ్‌ మొదటి పుట్టినరోజు సందర్భంగా తొలిసారిగా చిన్నారి ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ 10న వీరికి కుమారుడు జన్మించాడు. 2023 నవంబర్‌ 1న వివాహబంధంతో ఒక్కటైన ఈ సెలబ్రిటీ దంపతులకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...