Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాట్ వదిలి సైన్యంలోకి

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 10:14 PM జాతీయంGeneral
క్యాట్ వదిలి సైన్యంలోకి - Udayam
క్యాట్‌లో మంచి స్కోరు సాధించినా కార్పొరేట్ కొలువును కాదనుకుని ఆర్మీలోకి వెళ్లిన కల్నల్ అనురాగ్ ఉపాధ్యాయ్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నారు. పక్షవాతం బారినపడి మంచానికే పరిమితమైన ఆయనకు వైద్య సహాయం అందించాలని కుటుంబ సభ్యులు శాస్త్రవేత్తలను కోరుతున్నారు.

Comments

G
Loading comments...