వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మండలం ఉగ్రవాయిలోని వృద్ధాశ్రమంలో శుక్రవారం కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ అధికారి రవీందర్, MO డా. సంతోష్ తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ఆటో రిఫ్రెక్టర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. దృష్టి సమస్యలున్న వృద్ధులకు అద్దాలు వాడాలని సూచించారు.
అవసరం మేరకు మరింత మెరుగైన వైద్య చికిత్సలకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సిఫార్సు చేశారు.
Comments
Loading comments...

