వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 'కళా సంహిత -భారతీయ సంప్రదాయ నృత్యాల వేడుక' ఘనంగా జరిగింది. రాష్ట్రపతి నిలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
భారతీయ సంస్కృతి, సంప్రదాయ నృత్యాలను భావి తరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

