వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో గణేష్ శోభాయాత్రల సందర్భంగా మహిళలు, బాలికలతో అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలపై షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి. వెక్కిలి చేష్టలకు పాల్పడేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇప్పటివరకు ఇలాంటి ఘటనలకు పాల్పడిన 1,500 మందిని షీ టీమ్స్ పట్టుకున్నాయి. మహిళలు, బాలికలపై పూలు, పేపర్లు చల్లినా నేరంగా పరిగణిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

