Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్ ఆశయాలు కొనసాగిస్తాం ఎంపీ అర్వింద్ ధర్మపురి

Follow Udayam on Google
Raju Sep 27, 2026 2:11 PM నిజామాబాద్తెలంగాణ
డీఎస్ ఆశయాలు కొనసాగిస్తాం ఎంపీ అర్వింద్ ధర్మపురి - Udayam
మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు, దివంగత డి. శ్రీనివాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద గల డీఎస్ విగ్రహానికి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం లో డీఎస్ అభివృద్ధి విషయంలో ఐకాన్ గా ఉన్నారన్నారు. డీఎస్ ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు. ఎమ్మెల్యే సూర్య నారాయణ, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...