Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Follow Udayam on Google
S. Kumar Sep 25, 2026 2:24 PM పెద్దపల్లితెలంగాణ
సుల్తానాబాద్‌: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడిందని డీసీపీ భూక్యా రామ్‌రెడ్డి తెలిపారు. రెండేళ్ల క్రితం స్థానిక మమత రైస్‌మిల్లులో జరిగిన ఈ ఘటనపై సీసీ కెమెరాలు, ఆధారాల ద్వారా ఏసీపీ కృష్ణ బృందం దర్యాప్తు చేపట్టింది. నేరస్థులకు శిక్ష తప్పదని డీసీపీ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...