Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చార్మినార్‌ నుంచి ఊడిన అలంకార భాగాలు

Follow Udayam on Google
Girish Bidkar Sep 25, 2026 6:49 PM హైదరాబాద్తెలంగాణ
చార్మినార్‌ నుంచి ఊడిన అలంకార భాగాలు - Udayam
నగరంలో చారిత్రక కట్టడం చార్మినార్‌పై భారీ వర్షం ప్రభావం కనిపించింది. పైభాగంలోని పెచ్చులు, అలంకార భాగాలు ఊడిపడి కింద పడ్డాయి. గతంలోనూ భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రాత్రి సమయం కావడంతో పర్యాటకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చార్మినార్ పరిరక్షణకు శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...