వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన గొప్ప త్యాగధనుడూ కొండా లక్ష్మణ్ బాపూజీ అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళి అర్పించి మాట్లాడారు.
ఆయన ఆశయాల సాధనకు మనమందరం అంకితభావంతో పనిచేయడమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి అన్నారు.
Comments
Loading comments...

