వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ BRS మంత్రులు, ఎమ్మెల్యేలపై మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. రైతులపై అంత ప్రేమ, జూరాలపై అంత చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న పదేళ్లలో ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు.
ఆల్మట్టి, నారాయణపూర్ తరహాలో కర్ణాటక సరిహద్దు నుంచి జూరాల వరకు సుమారు 36 కిలోమీటర్ల పరిధిలో బ్యారేజీ కమ్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేపట్టలేదని, రైతులపై నిజంగా ప్రేమ ఉంటే పదేళ్ల అధికారంలో జూరాల కోసం ఎందుకు ఆలోచించలేదన్నారు.
Comments
Loading comments...

