వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం బెల్గాం గ్రామానికి చెందిన గడ్డం శ్రీనిధి 108 పుణ్యక్షేత్రాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇవ్వాలనే లక్ష్యంతో తొలి ప్రదర్శన నిర్వహించారు. దుర్గానగర్‌లోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో ‘వినాయక కౌతం, అంబ పరాకు పాటలపై నృత్యం చేశారు.
భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటడమే లక్ష్యమని బాలకేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి తెలిపారు.
Comments
Loading comments...

