వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ ప్రక్రియలోని అక్రమాలను జరిగాయి అంటూ కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
పారదర్శకత లేని ఈ విధానాన్ని తప్పుపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
Comments
Loading comments...

