వార్తలకు తిరిగి వెళ్లండి

టీఆర్ నగర్‌లో విశ్వకర్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా విశ్రాంత విద్యుత్ ఇంజనీర్ల సంఘం రూ.50 వేల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేసింది.
వృద్ధులకు, అనాథలకు పండ్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కే. లక్ష్మయ్య, అధ్యక్షుడు పి. గణపతి, ఇంజనీర్లు, వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

