Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధాప్యంలో ఆసరాగా ‘ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్లు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 31, 2026 1:47 PM ఆదిలాబాద్General
వృద్ధాప్యంలో ఆసరాగా ‘ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్లు - Udayam
ఆదిలాబాద్‌ : వృద్ధులకు మానసిక ప్రశాంతత, ఆహ్లాదం కల్పించేందుకు ‘ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్లు దోహదపడుతున్నాయని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. సోమవారం కేంద్రాన్ని సందర్శించిన ఆయన వసతులను పరిశీలించారు. వృద్ధులకు అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం క్యారం ఆడుతూ ఆత్మీయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో అధికారులు, సీనియర్‌ సిటిజన్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...