Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులు స్వీకరించాలి

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 14, 2026 3:48 PM ఖమ్మంGeneral
వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులు స్వీకరించాలి - Udayam
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లో పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులను కూడా స్వీకరించాలని డిమాండ్ చేస్తూ BRS మండల పార్టీఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.అనంతరం తహశీల్దార్ రవికుమార్, మండల పరిషత్ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...