వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి, అమరవీరుల త్యాగాలపై పదేళ్లు రాజభోగాలు అనుభవించారని విమర్శించారు.
వారి పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దిగజారిందని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

