Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ గూటికి వైసీపీ నేతలు

Follow Udayam on Google
Hari Sep 29, 2026 4:03 PM శ్రీకాకుళంGeneral
టీడీపీ గూటికి వైసీపీ నేతలు - Udayam
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిట్టివలస గ్రామానికి చెందిన 60 మంది వైసీపీ నాయకులు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ మంత్రి అచ్చెన్నాయుడు పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పది రోజుల్లో గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తానని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...