వార్తలకు తిరిగి వెళ్లండి

డైమండ్ రింగ్ పంపిస్తామంటూ నమ్మించి నాగర్‌కర్నూల్‌కు చెందిన ఓ మహిళ నుంచి రూ.74,500 కాజేశారు. గుర్తుతెలియని వ్యక్తి రింగ్ ఛార్జీల పేరుతో డబ్బులు చెల్లించాలని చెప్పి వాట్సాప్‌లో స్కానర్ పంపించాడు.
బాధితురాలు విడతల వారీగా నగదు చెల్లించినా రింగ్ రాకపోవడంతో మోసాన్ని గుర్తించారు. అనంతరం 1930 హెల్ప్‌లైన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

