వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి గ్రామానికి చెందిన గాయశ్రీ అనే వ్యక్తి (55) ఉపాధి హామీ పనులకు వెళ్లి మంగళవారం మృతి చెందారు.
గ్రామంలోని కొండ సమీపంలో ట్రెంచ్ పనులకు వెళ్లిన సమయంలో మస్టర్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కోటబొమ్మాళి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ఏపీవో మూర్తి తెలిపారు.
Comments
Loading comments...

