Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద ఉధృతికి కూలిన పోర్టు బ్రిడ్జి

Follow Udayam on Google
K. Anuradha Sep 25, 2026 11:14 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
వరద ఉధృతికి కూలిన పోర్టు బ్రిడ్జి - Udayam
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, నదుల్లో వరద ప్రవాహం తీవ్రంగా పెరిగింది. ఈ వరద ఉద్ధృతికి సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు వెళ్లే బ్రిడ్జి శుక్రవారం కుప్పకూలింది. దీంతో పోర్టుకు రాకపోకలు నిలిచిపోయాయి. నౌపడ జంక్షన్‌–మూలపేట పోర్టు మధ్య నిర్మించిన ఈ బ్రిడ్జి, భావనపాడు సముద్ర ముఖద్వారం నుంచి కాకరపల్లి తంపర మధ్య వరద ప్రవాహానికి కూలిపోయినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...