వార్తలకు తిరిగి వెళ్లండి
భారీ వర్షాల నేపథ్యంలో పాలకొండ సబ్కలెక్టర్, డీఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వడమ నుంచి అన్నవరం వరకు క్షేత్రస్థాయిలో పర్యటించాయి. మార్గంలోని కాజ్వేలు, నదీ ప్రవాహాన్ని పరిశీలించి రాకపోకల భద్రతపై సమీక్షించారు.
నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్ధృతంగా ప్రవహించే వాగులు, వంకలు, నదుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

