Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు

Follow Udayam on Google
Ganga Sep 26, 2026 6:43 PM పార్వతీపురం మన్యంGeneral
వరద బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు - Udayam
బలిజిపేట మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు శనివారం పర్యటించారు. ఈ మేరకు పెదపెంకి గ్రామంలో వరద బాధితులను పరామర్శించి, వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...