వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లిలో వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, అనంతరం కూటమి నేతలతో కలిసి రోడ్డు పక్కన కూర్చొని టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి వరద ముప్పుపై చర్చించారు.
భవిష్యత్తులో గ్రామానికి వరద ముప్పు తప్పించేందుకు అధికారులతో కలిసి తగిన ప్రణాళికలు రూపొందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

