Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటి కాలిపై నిలుచుని VRAల నిరసన

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:00 PM కోనసీమGeneral
ఒంటి కాలిపై నిలుచుని VRAల నిరసన - Udayam
డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు సోమవారం 13వ రోజు మామిడికుదురు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఒంటి కాలిపై నిలుచుని నిరసన తెలిపారు. 13 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరారు. వేతనాలు పెంచడంతోపాటు కారుణ్య నియామకాలు చేపట్టి, నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...