వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల ( VRA) లకు పే స్కేలు తక్షణమే అమలు చేయాలని వీఆర్‌ఏల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేగిడి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్‌ఎలుగా నియమించాలని కోరారు. అనంతరం తహశీల్దార్ ఈశ్వరరావుకు వినతిపత్రం అందించారు.
Comments
Loading comments...

