వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్‌పురం మండలంలో వాగులు, చెరువులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సాధిక్ హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
అన్నవరం, సీతంపేట, జల్లివారిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని కోరారు. వర్షాల సమయంలో చేపల వేటకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని హెచ్చరించారు.
Comments
Loading comments...

